డి)
దివ్య జ్యోతి దేవ రహస్యములు
(గురువారము)
1.
యేసు యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుటను గురించి
ధ్యానించుదుము. (మార్కు 1:9-13)
2.
యేసు కానాపల్లె పెండ్లి లో తన మహిమను వ్యక్తపరచుతాను
గురించి ధ్యానించుదుము. (మార్కు 9: 2-9)
3.
యేసు దైవ రాజ్యమును ప్రకటించుటను గురించి ధ్యానించుదుము.
(మార్కు 1:14-20)
4.
యేసు పర్వతంపై దివ్య రూపము ధరించుటను గురించి ధ్యానించుదుము.
( మార్కు 9:2-9)
5.
యేసు కడరా భోజనమును దివ్య ప్రసాదమును స్థాపించుటను గురించి
ధ్యానించుదుము. (1 కోరిం. 11:23-26)
No comments:
Post a Comment