18.అష్ట
భాగ్యములు
1.
దీనాత్ములు ధన్యులు- దైవ రాజ్యము వారిది.
2.
శోకార్తులు ధన్యులు- వారు ఓదార్పబడుదురు.
3.
వినమ్రులు ధన్యులు- వారు భూమికి వారసులగుదురు.
4.
నీతి నిమిత్తము ఆకలి దుప్పులు గలవారు ధన్యులు- వారు
సంతృప్తి పరుపబడుతురు.
5.
దయామయులు ధన్యులు – వారు దయను పొందుదుర
6.
నిర్మల హృదయులు ధన్యులు -వారు దయను పొందుదురు.
7.
శాంతి స్థాపకులు ధన్యులు- వారు దేవుని కుమారులనబడుదురు.
8.
ధర్మార్థము హింసితులు ధన్యులు- దైవ రాజ్యము వారిది. మత్తయి
5:౩-10.
No comments:
Post a Comment