5)
వ్యాధిగ్రస్తుల అభ్యంగము,
జ: వ్యాధిగ్రస్తుల ఆత్మ శరీరములకు ఆదరణ ఇచ్చెడు దేవ ద్రవ్య అనుమానము.
ప్ర: వ్యాధిగ్రస్తుల అభ్యంగము పొందుటకు వ్యాధిగ్రస్తులు ఏమి ఆయత్తము చేయవలయును?
జ:
సర్వేశ్వరుని చిత్తమునకు నిండు మనసుతో లోబడి, సర్వేశ్వరుని మీద నమ్మక ముంచి, చావైన
పాపము లేక ఉండవలయును.
No comments:
Post a Comment