4)
పాప సంకీర్తనము
జ:
జ్ఞాన స్నానము పొందిన వెనుక కట్టుకొనిన పాపములను మన్నించు దేవ ద్రవ్య అనుమానము.
ప్ర:
పాప సంకీర్తనము చేయుటకు ఎన్ని కార్యములు కావలయును?
జ: ఐదు
1.
తాను చేసిన పాపములను జ్ఞాపక పరచుకోనుట.
2.
చేసిన పాపములకొరకు పశ్చాత్తాప పాడుట.
3.
ఇక పాపములను చేయనని ప్రతిజ్ఞా చేయుట.
4.
తాను చేసిన చావైన పాపములన్నింటినీ గురువునకు బయలు పరచుట.
5.
గురువు కట్టడ చేసిన అపరాధమును తీర్చుట.
No comments:
Post a Comment