Tuesday 14 February 2017

2. పరలోక జపము

2. OUR FATHER
పరలోక జపము

      పరలోకమందుండెడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక. 
మీ రాజ్యము వచ్చునుగాక.
 మీ చిత్తము పరలకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
 నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. 
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. 
(మత్తయి  6:9-13, లూకా 11:2-4)

No comments:

Post a Comment