Tuesday, 14 February 2017

మంగళ వార్త జపము


3.HAIL MARY
మంగల వార్త జపము

దేవ వర ప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము.
 ఏలినవారు మీతో వున్నారు.
 స్త్రీలలో  ఆశీర్వదింపబడినవారు మీరే
 మీ గర్భ ఫలమందు యేసు ఆశీర్వదింపబడినవారు అగునే -
 పరిశుద్ద మరియమ్మా సర్వేశ్వరుని యొక్క మాతా,
 పాపాత్ములమై యుండెడు మా కొరకు
 ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్ 
(లూకా 128-42)

No comments:

Post a Comment