6.ఉత్తమ మనస్థాప జపము
సర్వేశ్వర స్వామి!
దేవరవారు
మితిలేని సకల మేలుల స్వరూపులై యుండుట వలన,
సకల వస్తువులకంటే మిమ్ము అధికముగా
ప్రేమించుచున్నాను.
మీకు నా పాపములచేత ద్రోహము చేసి నందువలన
మహా మనస్తాప
పడుచున్నాను స్వామీ,
మహా దుఃఖ పడుచున్నాను స్వామీ,
మహా ఉత్తమ మనస్తాప పడుచున్నాను స్వామి.
ఇక మీదట
ఒక్క నాటికిని ఇటువంటి పాపములను చేయనని
నిండు మనస్సుతో గట్టి ప్రతిజ్ఞ
చేయుచున్నాను.
ఆమెన్.
No comments:
Post a Comment