Tuesday 14 February 2017

తిరుసభ కట్టడలు ఆరు


15.తిరుసభ కట్టడలు ఆరు
  1. ఆదివారములలోను, అప్పు పండుగలలోను శరీర కష్టమైన పనులను చేయక, నిండు పూజలో పాల్గోనుదువుగాక.
  2. ఏడాదికి ఒక్కసారియైనను పాపసంకీర్థనము చేయుదువు గాక.
  3. పాస్కాపండుగ దినములలో దివ్యసప్రసాదము లోకోనుధువు గాక.
  4. తపస్సుకాల మందలి అన్ని శుక్రవారములలోను, ఇతర శుద్ధ భోజన దినములలోను మాంసము భుజింపక యుందువు గాక. విభూది బుధవార మందును, పెద్ద శుక్రవారమందును మాంసము భుజింపక, ఉపవాసము కూడా ఆచరిoచుదువు గాక.
  5. తిరుసభ యొక్క చట్టములు మీరి వివాహము చేసికొనక యుందువు గాక.
  6. విచారణ గురువులకు సహాయము చేయుదువు గాక.

No comments:

Post a Comment