14.సర్వేశ్వరుని ఆజ్ఞలు పది
1.
సర్వేశ్వరుని మాత్రము ఆరాధించువు గాక.
2.
సర్వేశ్వరుని నామమును వ్యర్థముగా పలుకక యుందువు గాక.
3.
సర్వేశ్వరుని పండుగ దినములు పరిశుద్ధ పరచుడువుగాక.
4.
తల్లి దండ్రులను గౌరవించుదువు గాక.
5.
నరహత్య చేయక యుందువు గాక.
6.
మొహపాపములను చేయక యుందువు గాక.
7.
దొంగలింపక యుందువు గాక.
8.
అబద్ద సాక్ష్యము
పలుకక యుందువు గాక.
9.
మోహ తలంపులను తలంపక యుందువు గాక.
10.
పరుల సొమ్ములను ఆశింపక
యుందువు గాక.
ఈ పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞలలో
అణిగియున్నవి.
1.
సకల వస్తువులకంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదువు గాక.
2.
నీ వలె సమస్త జనులను ప్రేమించుదువు గాక.
No comments:
Post a Comment