Tuesday, 14 February 2017

ఆత్మశోధన


ఆత్మశోధన
  1. లేచిన తోడనే జపము చెప్పితిమా?
  2. దేవుని యందు భక్తి ఉంచక పిశాచి యొక్క మంత్ర తoత్రములు చేయిoచుకొంటిమా?
  3. వ్యర్థ ప్రమాణము గాని, అబద్ద  ప్రమాణమును గాని చేసితిమా?
  4. ఆదివారము రోజున పూజను చుసితిమా లేక పనిచేసి యుoటిమా?
  5. తల్లిదండ్రులు, గురువులు, ఉపాధ్యాయులు, పేదలు మొదలైన వారి మాట వింటిమా? వారలకు తగిన మర్యాద చేసితిమా?
  6. యెవరిమేదనైనా , విరోధము, కోపము, దూషించుట, కొట్టుట జరిపితిమా?
  7. మాట వల్లనేమి, తలంపువల్ల నేమి, ఆశవల్ల నేమి మోహ పాపములు చేసితిమా? ఎన్నిసార్లు?
  8. దొంగపని చేసితిమా?ఎంత? ఎవరి సోమ్మునైన నష్ట పరసితిమా? దొంగలకు సహాయను చేసితిమా?
  9. అబద్ధము చెప్పితిమా?

No comments:

Post a Comment