దేవమాత ప్రార్థన
ప్రార్థించుదుము: అతి
దూతయగు పునీత మిఖాయేలా, దేవదూతయగు పునీత గాబ్రియేల! అపోస్తులైన పునీత రాయప్ప,
అర్లప్ప, యాగాప్ప అనేdi వారలారా, మేమెంత పాపాత్ములుగా వుండినను మేము వేడుకోనిన ఈ
ఏబది మూడు పూసల జపములను దేవమాత పాదములచెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా
సమర్పించుదాని మిమ్ము చూచి ప్రార్థించు చున్నాము. ఆమెన్.
ఏలినవారా! దయచుపండి.
క్రీస్తువా! దయచుపండి.
ఏలినవారా! దయచుపండి.
క్రీస్తువా మా ప్రార్థన విన నవధరించండి.
క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి.
పరలోకమందుండెడు
పితయైన సర్వేశ్వరా!
మా మీద దయగానుండండి స్వామి
లోకమును
రక్షించిన పుత్రుడైన సర్వేశ్వరా! మా మీద దయగానుండండి స్వామి
పవిత్రాత్మయైన
సర్వేశ్వరా! మా మీద దయగానుండండి స్వామి
మహా
పరిశుద్ధ ఏక త్రిత్వ సర్వేశ్వరా! మా
మీద దయగానుండండి స్వామి
పరిశుద్ధ
మరియమ్మా మా
కొరకు వేడుకోనండి.
సర్వేశ్వరుని
యొక్క మాతా మా
కొరకు వేడుకోనండి.
కన్యకల
యొక్క పరిశుద్ధ కన్యక మా
కొరకు వేడుకోనండి.
క్రీస్తుని
యొక్క మాతా మా
కొరకు వేడుకోనండి.
దేవ
వరప్రసాదము యొక్క మాత మా
కొరకు వేడుకోనండి.
మహా
పరిశుద్ధ మాత మా
కొరకు వేడుకోనండి.
మహా
విరక్తిగా నుండెడు మాత మా
కొరకు వేడుకోనండి.
నిర్మలమైన
మాత మా కొరకు వేడుకోనండి.
కన్య
శుద్ధము చెడని మాత మా కొరకు వేడుకోనండి.
స్నేహమునకు
తగిన మాత మా కొరకు వేడుకోనండి.
మహాస్తుతికి
తగిన మాత మా కొరకు వేడుకోనండి.
మంచి
ఆలోచన యొక్క మాత మా కొరకు వేడుకోనండి.
సృష్టికర్త
యొక్క మాత మా కొరకు వేడుకోనండి.
రక్షకుని
మాత మా
కొరకు వేడుకోనండి.
శ్రీసభ
మాత మా కొరకు వేడుకోనండి.
మహా వివేకముగల
కన్యక మా కొరకు వేడుకోనండి.
మహా పూజ్యమైన
కన్యక మా కొరకు వేడుకోనండి.
స్తుతింప
బడ యోగ్యమైన కన్యక మా కొరకు వేడుకోనండి.
శక్తిగల
కన్యక మా కొరకు వేడుకోనండి.
దయగల
కన్యక మా కొరకు వేడుకోనండి.
విశ్వాసము
గల కన్యక మా కొరకు వేడుకోనండి.
ధర్మము
యొక్క అద్దమా మా కొరకు వేడుకోనండి.
జ్ఞానము
యొక్క ఆలయమా మా కొరకు వేడుకోనండి.
మా
సంతోషము యొక్క కారణమా మా కొరకు వేడుకోనండి.
జ్ఞాన
పాత్రమా మా కొరకు వేడుకోనండి.
మహిమకు
తగిన పాత్రమా మా కొరకు వేడుకోనండి.
అత్యంత
భక్తి యొక్క పాత్రమా మా కొరకు వేడుకోనండి.
దేవ
రహస్యముగల రోజా పుష్పమా మా కొరకు వేడుకోనండి.
దావీదుని
గోపురమా మా కొరకు వేడుకోనండి.
దంతమయమైన
గోపురమా మా కొరకు వేడుకోనండి.
స్వర్ణమైన
ఆలయమా మా కొరకు వేడుకోనండి.
వాగ్దాత్తము
యొక్క మందసమా మా కొరకు వేడుకోనండి.
మోక్షము
యొక్క వాకిలి మా కొరకు వేడుకోనండి.
ఉదయకాల
నక్షత్రమా మా కొరకు వేడుకోనండి.
వ్యాధిగ్రస్తులకు
ఆరోగ్యమా మా కొరకు వేడుకోనండి.
పాపాత్ములకు
శరణమా మా కొరకు వేడుకోనండి.
కష్టపడుటవారులకు
ఆదరువా మా కొరకు వేడుకోనండి.
క్రీస్తువుల
యొక్క సహాయమా మా కొరకు వేడుకోనండి.
సన్మనస్కుల
యోక్క రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
పితరుల
యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
దీర్గదర్శుల
యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
అపోస్తులుల
యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
వేదసాక్షుల
యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
స్తుతీయుల
యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
కన్యకల
యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
సకలపునీతుల
యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
జన్మ
పాపము లేక ఉద్బవించిన రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
మోక్షమునకు
కొనిపోబడిన రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
పరిశుద్ధ
జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
సకల
కుటుంబాల రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
సమాధానము
యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకోనండి.
సర్వేశ్వరుని గొర్రెపిల్లా! లోకము యొక్క పాపములను పరిహరించేడివారా...
మా
పాపములను మన్నించండి స్వామి
సర్వేశ్వరుని గొర్రెపిల్లా! లోకము యొక్క పాపములను పరిహరించేడివారా...
మా
ప్రార్థన విననవధరించండి స్వామి
సర్వేశ్వరుని గొర్రెపిల్లా! లోకము యొక్క పాపములను పరిహరించేడివారా...
మా
మీద దయగా నుండండి స్వామి
యేసు ప్రభుని వాగ్దాత్తములకు మేము పాత్రులమగునట్లు
సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాతా మా కొరకు ప్రార్థించండి.
ప్రార్తించుదము.
జగద్రక్షుడైన యేసువా! మీ స్లీవ క్రింద నిలిచి యుండిన మీ దివ్య
మాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి
దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుష్యుడై జన్మించ తెలిసికోనినటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా
నుండెడు భాగ్యము మాకు ఎప్పటికిని ప్రాప్తింప చేయ నవధరించండి స్వామి. ఆమెన్.