Wednesday 15 February 2017

2 )   భద్రమైన అభ్యంగము,


2 )   భద్రమైన అభ్యంగము,

ప్ర: భద్రమైన అభ్యంగము అనగా నేమి?

జ: వేద సత్యములలో మనలను దృఢ పరచుటకు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క జ్ఞాన  వరములను, అనుగ్రహములను ఇచ్చు దేవ ద్రవ్య అనుమానము.

ప్ర :భద్రమైన అభ్యంగము యోగ్యముగా పొందటంకు చేయవలసిన ఆయత్తమేమి?

జ: వేద సత్యములు నేర్చుకొని, పవిత్రాత్మ యొక్క జ్ఞాన వరములను, అనుగ్రహములను పొంద ఆశించి, చావైన పాపము లేక ఉండవలెను

ప్ర: భద్రమైన అభ్యంగము ఇచ్చుటకు అధికారము గల వారెవ్వరు?

జ: మేత్రాణులు.

No comments:

Post a Comment